మొదటగా web 2.0 అంటే ఏదో software programe, application అనుకుంటే పొరపాటే సుమా. Web 2.0 అంటే technology కి కొత్త యుగం అని అర్ధం. Web 2.0 అనే ఈ పదం మొదటగా ఒక knowledge sharing session లో వెలువడింది. O'Reilly and MediaLive International comapanies మద్య జర్గినప్పుడు ఈ పదం ప్రపంచంలోకి అడుగు పెట్టింది అనగా October 2004.
Web 1.0 కి Web2.0 కి చిన్నexample, అప్పట్లో అంటే 2004 before google ads మీద డబల్ క్లిక్ చేస్తేనే ఆ link ఓపెన్ అయ్యేది కాని ఇప్పుడు google adsense అని, ఏ సైట్ అన్న ఓపెన్ చేస్తే చాలు టక టక మని pop up ads ఓపెన్ అవుతాయి. ఇంకోటి అప్పట్లో ofoto ఇప్పుడు flickr so ఇప్పుడు మీకు idea వచ్చి వుంటదే Web 2.0 అంటే ఎంటో. Web 2.0 Technology లో చాలా బ్రాంచెస్ వున్నాయి. Example blogs, open API's, RSS, Social Networking, CSS, Xhtml, Widgets etc..
వీటి అన్నింట్లో బాగా క్లిక్ ఐంది ఏది అంటే CSS, Xhtml అనే చెప్పుకోవాలి. ఈ రెండు techologies మీద కొన్ని వందల companies ఓపెన్ అయ్యాయి 2004 లో. ఎంటా వీటికి ఇంత క్రేజ్ అనుకుంటునారా అవును నిజం. ముందుగా Xhtml అంటే ఏంటి? అందరికి html అంటే తెలిసే వుండివుటుంది (Hyper Text Markup Language. Xhtml అంటే (Extensible Hyper Text Markup Language) a Second Edition of Html. ఇది XML family కి సంబందించింది. వక్క మాటలో చెప్పు కోవాలంటే XHTML is a stricter and cleaner version of HTML. CSS అంటే Cascading Style Sheets.
Before 2004, ఒక html page create చేయాలంటే compulsary table వుండాల్సిందే. కాని Web 2.0 technology వచ్చాకా table లేకుండా కూడా website లో pages అన్ని ఎలా create చేయాలో చెప్పింది web 2.0 నే. ఇలా Pages ని design చేయటాన్ని xhtml Coding or Tableless Coding or CSS Coding or CSS Programing or Cutting Edge Technology అనంటారు.
మీరు అనుకోవచ్చు tables కి tableless కి తేడ ఏంటి అని? అందుకే ఈ diffrerences:
Tables:

1. Tables వాళ్ళ సైట్ లో చాల junk code create అవుతుంది
2. Design ని Data ని separate చేయలేము
3. Heavy File Size
4. Browsers tables లో వున్న site ని display చేయాలంటే ఆ పేజీలో వున్న code ని రెండు సార్లు చదవాల్సి వుంటుంది.

5. Browser table మొదటి నుంచి చివరి వరకు read చేసేదాక screen మీద display అవ్వదు.
Tableless:
Tableless:
1. Div based layouts Search Engine కి బాగా helpful అవుతాయి
2. మనం design ని మార్చాలంటే CSS(Stylesheet) లో మార్చేస్తే చాలు. ప్రతిసారి html page ని ముట్టుకోవాల్సిన పనిలేదు
3. Compatibility issues వుండవు
4. File size చాలా తక్కువగా వుంటుంది tables తో పోల్చుకుంటే ఎంత లేదన్న 50% తగ్గుతుంది

5. Intenet slow గా వుండటం మనం general గా చూస్తూనే వుంటాం ఈ file size తగ్గడం వల్ల site వెంటనే open అవుతుంది.
6. CSS లో design చేయబడిన sites PDA's లో కూడా చూడవచ్చు.
World Wide Web కూడా CSS ని వాడమని చెప్తుంది. రాబోయే కాలంలో మీరు కూడా మీ సైట్ ని ఎవరైనా tables లో coding చేస్తే వాళ్ళని వెంటనే tableless కి convert అవ్వమనండి. కావాలంటే మీరు ఈ reference site link కూడా ఇవ్వోచు (http://www.w3schools.com/CSS/CSS_reference.asp). మీకు doubts వున్నా, clarifications కావాలంటే contact me at: deepu@designingstudios.com or at my mobile: 9848608383

No comments:
Post a Comment